వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు సంఘం మహాసభలకు బైక్ ర్యాలీ

అఖిల భారత రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో జరిగే మహాసభలకు రైతులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
