వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు సదస్సుకు ఆరు బస్సుల్లో రైతుల తరలింపు

రైతు మేళలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించే అంశాలను శ్రద్ధగా వినాలని కుల్కచర్ల MPDO రామకృష్ణ నాయక్ రైతులకు సూచించారు. సీఎం అధ్యక్షతన హకీంపేటలో నిర్వహించే రైతు అవగాహన సదస్సుకు మండలం నుంచి రైతులను తరలిస్తున్నారు.
కుల్కచర్ల మండలవ్యాప్తంగా ఆరు బస్సుల్లో రైతులు బయలుదేరినట్లు MPDO తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
