Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు మహా మేళాకు తరలివెళ్లిన రైతులు

Harika Nov 09, 2026 2:27 PM రంగారెడ్డి General
Add as a preferred source on Google
రైతు మహా మేళాకు తరలివెళ్లిన రైతులు - Ushodayam
హకీంపేటలో నిర్వహిస్తున్న రైతు మహా మేళాకు ఆమనగల్లు మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులపై అవగాహన పెంపొందించుకునేందుకు మేళాలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...