Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్ మిల్లర్లపై మరిన్ని కేసులకు ఈడీ సిద్ధం

Rudhira Nov 23, 2026 10:58 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
రైస్ మిల్లర్లపై మరిన్ని కేసులకు ఈడీ సిద్ధం - Ushodayam
రాష్ట్రంలో రూ.6,700 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులు, యాజమాన్యాలపై ఈడీ మరిన్ని కేసులు నమోదు చేయనుంది. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎక్కడికి మళ్లించారనే కోణంలో దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటికే 300 మిల్లుల్లో విజిలెన్స్ సోదాలు జరగగా, మిల్లుల వివరాలను ఈడీ సేకరిస్తోంది.

Comments

G
Loading comments...