వార్తలకు తిరిగి వెళ్లండి
రైల్వే ట్రాక్ పేలుడు.. ఇద్దరి అరెస్ట్

రాజస్థాన్ గంగానగర్ జిల్లాలో నవంబర్ 3న రైల్వే ట్రాక్‌ను పేల్చిన ఘటనలో మహక్‌దీప్ కౌర్, దవిందర్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
నిందితుల నుంచి రెండు ఆయుధాలు, 46 తూటాలు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Loading comments...
