Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలుపేటలో తీరని తాగునీటి సమస్య

Anuroop Nov 11, 2026 2:40 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
రైలుపేటలో తీరని తాగునీటి సమస్య - Ushodayam
పొన్నూరు రైలుపేట 9వ వార్డులో బోరింగ్ పంపు పనిచేయకపోవడంతో స్థానికులు ఐదు నెలలుగా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతుల కోసం అధికారులు తీసుకెళ్లిన పంపును ఇప్పటివరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బోరింగ్ పంపును తిరిగి ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...