Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలులో దీపం వెలిగించడంపై ఆందోళన

Anuroop Nov 26, 2026 3:29 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఏసీ రైలు కోచ్‌లో ప్రయాణికుడు దీపం వెలిగించి పూజలు చేస్తూ, శంఖం ఊదుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై రైల్వే శాఖ స్పందించింది. రైలు నంబర్, తేదీ, పీఎన్‌ఆర్ వివరాలు ఇవ్వాలని కోరింది. రైలులో నిప్పు వెలిగించడం ప్రమాదకరమని, ఇలాంటి ఘటనలు కనిపిస్తే 139 లేదా రైల్‌మదద్ యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.

Comments

G
Loading comments...