వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఇకపై రైల్లలో RAC రద్దు?

రైళ్లలో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) విధానాన్ని రద్దు చేసే అంశాన్ని భారతీయ రైల్వే పరిశీలిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం RAC టికెట్‌పై ఇద్దరు ప్రయాణికులకు ఒకే సైడ్ బెర్త్‌ను కేటాయిస్తున్నారు.
ఈ విధానంపై పార్లమెంటరీ ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పూర్తి ధర వసూలు చేయడంలోని హేతుబద్ధతను ప్రశ్నించింది.
Comments
Loading comments...
