Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాతన రోడ్డుపై ప్రమాదకరంగా గుంత

Anuroop Nov 09, 2026 12:05 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
రాతన రోడ్డుపై ప్రమాదకరంగా గుంత - Ushodayam
రాతన-పత్తికొండ ప్రధాన రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతోపాటు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...