Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు వెన్నెల ఎంపిక

Anuroop Nov 11, 2026 11:54 AM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు వెన్నెల ఎంపిక - Ushodayam
పుంగనూరులో ఈ నెల 3న నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో A.కొత్తకోటకు చెందిన విద్యార్థిని వెన్నెల ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM) వెల్లడించారు. వెన్నెల ఎంపికపై ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...