Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అఖీల

Kiran Nov 11, 2026 11:40 AM వికారాబాద్General
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అఖీల - Ushodayam
పరిగి నం-1 పాఠశాలలో నిర్వహించిన SGF అండర్-14 బాలికల వాలీబాల్ పోటీల్లో ముజాహిద్‌పూర్ పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని అఖీల ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబా, ఉపాధ్యాయులు, విద్యార్థులు అఖీలను అభినందించారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...