Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ధర్మతేజ ఎంపిక

Kiran Nov 12, 2026 4:37 PM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ధర్మతేజ ఎంపిక - Ushodayam
అయిజ పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థి ధర్మతేజ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఈ అవకాశం దక్కింది. ఈ నెల 15న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ధర్మతేజ పాల్గొంటాడని ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం విద్యార్థిని అభినందించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...