వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రస్థాయి శిక్షణకు ఉప్పరిపల్లి సర్పంచ్

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక శిక్షణకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి సర్పంచ్ బొజ్జ గీత ఎంపికయ్యారు.
సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమం నేటితో ముగియనుంది.
Comments
Loading comments...
