Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి రగ్బీలో విద్యార్థినులకు ప్రథమ స్థానం

Kiran Nov 10, 2026 3:01 PM మెదక్General
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి రగ్బీలో విద్యార్థినులకు ప్రథమ స్థానం - Ushodayam
రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన జి.కీర్తన, ఎస్.అమూల్య ఖేలో ఇండియా అస్మిత అండర్‌-18 తెలంగాణ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు. బీఎస్సీ బీజెడ్‌సీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వీరు తమ ప్రతిభతో కళాశాలకు గుర్తింపు తెచ్చారు. విజేతలైన విద్యార్థినులను అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...