వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రస్థాయి పోటీల్లో లింగమూర్తి ప్రతిభ

కొయ్యూరు మండలం చీడిపల్లికి చెందిన కుర్తాడి లింగమూర్తి అండర్-17 జావెలిన్ త్రోలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించాడు. అండర్-16 జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం గెలుచుకున్నాడు.
ఈ నెల 12 నుంచి 16 వరకు మధ్యప్రదేశ్‌లో జరిగే 74వ ఎస్‌జీఎఫ్ జాతీయ క్రీడలకు ఎంపికయ్యాడు. కొయ్యూరు సీఏహెచ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లింగమూర్తిని హెచ్‌ఎం శ్రీనివాసరావు, పీడీ శివప్రసాద్ సోమవారం అభినందించారు.
Comments
Loading comments...
