వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రస్థాయి పోటీలకు షేక్షానిపల్లి విద్యార్థులు

ఉరవకొండ మండలం షేక్షానిపల్లి ZPHS విద్యార్థులు రాష్ట్రస్థాయి జూడో, యోగా పోటీలకు ఎంపికయ్యారు. జూడోలో బి. తనూజ, వి. సమంత, డి. కిశోర్ విజయవాడలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.
యోగాలో టి. దయ (U-17), వి. చైతన్య (U-14), బి. తనూజ (U-17) శ్రీకాకుళంలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్ఎం స్వర్ణలత, వ్యాయామ ఉపాధ్యాయురాలు హలీమా, ఇన్‌ఛార్జ్ మురళీకృష్ణ అభినందించారు.
Comments
Loading comments...
