వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్‌గా మొగులాల్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా తూముకుంటలో ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్న 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ ఖోఖో పోటీలకు కోయిలకొండ జడ్పీహెచ్‌ఎస్ ఫిజికల్ డైరెక్టర్ మొగులాల్ అబ్జర్వర్‌గా ఎంపికయ్యారు.
ఆయన ఎంపికపై ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, పీడీ, పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి. నిరంజన్, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...
