Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కోరపల్లి విద్యార్థినులు

Kiran Nov 13, 2026 9:45 AM కరీంనగర్General
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కోరపల్లి విద్యార్థినులు - Ushodayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లా SGF అండర్-17 హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీల్లో కోరపల్లి ZPHS విద్యార్థినులు ప్రతిభ చాటారు. 10వ తరగతి విద్యార్థిని ఇంజం రీతిక, 9వ తరగతి విద్యార్థిని గుడ్ల వైష్ణవి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మహబూబ్‌నగర్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. విద్యార్థినులను HM కేతిరి శ్రీనివాస్‌రెడ్డి, PET జిట్టబోయిన శ్రీను, జమ్మికుంట MEO మంథని హేమలత అభినందించారు.

Comments

G
Loading comments...