Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థులు

Anuroop Nov 12, 2026 3:56 PM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థులు - Ushodayam
తణుకు మండలం మండపాక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్‌-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. వి. సుష్మ 3,000 మీటర్ల పరుగు, ఎస్. శ్రవణ్ డిస్కస్ త్రో విభాగాల్లో ఎంపికయ్యారు. ఈ నెల 14, 15 తేదీల్లో పెదవేగిలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు. విద్యార్థులతో పాటు శిక్షణ ఇచ్చిన పీఈటీ సంకు సూర్యనారాయణను ప్రధానోపాధ్యాయిని కె. ఫణిశ్రీ అభినందించారు.

Comments

G
Loading comments...