Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ముర్ముతో నేపాల్ ప్రధాని భేటీ

Rudhira Nov 23, 2026 5:41 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
రాష్ట్రపతి ముర్ముతో నేపాల్ ప్రధాని భేటీ - Ushodayam
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఉమ్మడి నాగరికత, చారిత్రక వారసత్వం, ప్రజల మధ్య బలమైన అనుబంధమే భారత్‌-నేపాల్ సంబంధాలకు పునాది అని ముర్ము పేర్కొన్నారు.

Comments

G
Loading comments...