Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి భవన్‌కు బేగంపేట విద్యార్థులు

Udayam Desk Nov 14, 2026 1:48 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
రాష్ట్రపతి భవన్‌కు బేగంపేట విద్యార్థులు - Ushodayam
బాలల దినోత్సవం సందర్భంగా మెదక్‌ జిల్లా రాయపోల్‌ మండలం బేగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల చొరవతో ఈ అవకాశం లభించింది. మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు విద్యార్థులను పార్లమెంటుకు తీసుకెళ్లి సభా మందిరాన్ని చూపించారు. పార్లమెంటు కార్యకలాపాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును వివరించారు.

Comments

G
Loading comments...