Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలోనే అత్యధిక కౌంటింగ్ కేంద్రాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:07 AM విశాఖపట్నంGeneral
విశాఖలోనే అత్యధిక కౌంటింగ్ కేంద్రాలు - Ushodayam
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో అత్యధికంగా 10 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని మిగిలిన 12 నగరపాలక సంస్థలు, 70 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఒక్కో కేంద్రంలో లెక్కింపు జరగనుంది. పారదర్శకత కోసం లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...