Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌కు హన్విక ఎంపిక

Harika Nov 09, 2026 2:14 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌కు హన్విక ఎంపిక - Ushodayam
స్పీడ్ స్కేటింగ్ అండర్‌-10 విభాగంలో సిద్దిపేటకు చెందిన విద్యార్థిని భూసరి హన్విక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఎనిమిదేళ్లలోపు వయసున్న హన్విక పోటీల్లో ప్రతిభ కనబరుస్తోందని కోచ్ సంపత్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో హన్విక పాల్గొననుంది.

Comments

G
Loading comments...