వార్తలకు తిరిగి వెళ్లండి
రాంపల్లి చౌరస్తాలో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

రాంపల్లి చౌరస్తాలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈసీఐఎల్ రూట్ బస్సుల కోసం విద్యార్థులు, ఉద్యోగులు ఈ మూలమలుపు వద్ద వేచి ఉంటున్నారు.
రోడ్డుకు ఆనుకొని ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
