Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామయ్యవలస వద్ద పొలంలోకి బోల్తాపడిన లారీ

Anuroop Nov 10, 2026 3:00 PM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
రామయ్యవలస వద్ద పొలంలోకి బోల్తాపడిన లారీ - Ushodayam
పోలాకి మండలం రామయ్యవలస సమీపంలో మంగళవారం ఉదయం 7 గంటలకు భారీ లారీ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సుకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పిన 10 టైర్ల లారీ పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. రోడ్డు గుంతలమయమై పాడైపోవడం వల్లే లారీ అదుపుతప్పిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...