వార్తలకు తిరిగి వెళ్లండి
రామోజీరావుకు ఘనంగా నివాళులు

అక్షరయోధుడు రామోజీరావు సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్‌లో మార్గదర్శి, ఈటీవీ, ఈనాడు సిబ్బంది ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్గదర్శి కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
మార్గదర్శి ఆదిలాబాద్ బ్రాంచి మేనేజర్ మోటూరి ప్రవీణ్‌కుమార్‌తో పాటు సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
