వార్తలకు తిరిగి వెళ్లండి
రామోజీరావు విలువలే మాకు ఆదర్శం: కిరణ్

రామోజీరావు తన జీవితంలో ఆచరించిన విలువలనే తమకు అలవర్చారని రామోజీ గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం ఆనందంగా ఉందని తెలిపారు.
అమిత్ షా చేతుల మీదుగా ప్రతిభావంతులను సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. దేశ భద్రత బలోపేతంలో ఆయన కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
Comments
Loading comments...
