వార్తలకు తిరిగి వెళ్లండి
రామోజీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: ఎంపీ

దివంగత రామోజీరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రామోజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.
Comments
Loading comments...
