Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీ అవార్డులు స్ఫూర్తిదాయక వేదిక: పవన్

Shruthi Nov 16, 2026 9:05 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
రామోజీ అవార్డులు స్ఫూర్తిదాయక వేదిక: పవన్ - Ushodayam
విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. సమాజం కోసం పనిచేసే ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడం గొప్ప విషయమని అన్నారు. అలాంటి వారికి రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు అర్థవంతమైన వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రామోజీరావు కృషి, పట్టుదల, క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.

Comments

G
Loading comments...