వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి నార్ని నాగేశ్వరరావు 180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై ఆయన గెలుపొందారు.
మండలంలోని మిగిలిన ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, రామన్నగూడెంలో మాత్రమే వైసీపీ గెలుపొందింది.
Comments
Loading comments...

