Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామకుప్పంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

Anuroop Nov 10, 2026 4:06 PM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
రామకుప్పంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
రామకుప్పం మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారైనట్లు ఎంపీడీవో అశ్విని తెలిపారు. మొత్తం 18 స్థానాలకు వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్టీ మహిళకు 1, ఎస్సీకి 4, బీసీకి 4, అన్‌రిజర్వుడ్ కేటగిరీకి 9 స్థానాలు కేటాయించారు. మరో 5 పంచాయతీలను 100 శాతం ఎస్టీ పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...