వార్తలకు తిరిగి వెళ్లండి
రామాయంపేట మండలానికి అభివృద్ధి నిధులు

రామాయంపేట మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి తెలిపారు. పర్వతాపూర్‌కు రూ.5 లక్షలు, దొంగల ధర్మారానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఝాన్సీ లింగాపూర్, కాట్రియాల, ఆర్.వెంకటాపూర్ గ్రామాలకు ఒక్కొక్కటికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...
