Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణ నా ఆస్కార్‌ క్షణం.. నిర్మాత

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 4:37 PM జాతీయంవినోదం
రామాయణ నా ఆస్కార్‌ క్షణం.. నిర్మాత  - Ushodayam
‘రామాయణ’ ప్రపంచ ప్రీమియర్‌ను తన జీవితంలో ‘ఆస్కార్‌ క్షణం’గా నిర్మాత నమిత్‌ మల్హోత్రా అభివర్ణించారు. లాస్‌ ఏంజెల్స్‌లోని అకాడమీ థియేటర్‌లో జరిగిన ప్రీమియర్‌ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 19 ఏళ్ల వయసులో చిన్న స్టార్టప్‌తో మొదలై, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. తన సంస్థ డీఎన్‌ఈజీ ఎనిమిది అకాడమీ అవార్డులు గెలుచుకుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...