Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజపల్లి వద్ద రోడ్డుపై ప్రమాదకర గుంత

Kiran Nov 10, 2026 4:26 PM కరీంనగర్General
Add as a preferred source on Google
రాజపల్లి వద్ద రోడ్డుపై ప్రమాదకర గుంత - Ushodayam
హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాజపల్లి బస్టాప్ సమీపంలో ఏర్పడిన గుంతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలో నీరు నిలవడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతను తప్పించే క్రమంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...