Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలు ఎంపీపీ పీఠంపై ఆసక్తికర ఉత్కంఠ

Anuroop Nov 09, 2026 12:46 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
రాజోలు ఎంపీపీ పీఠంపై ఆసక్తికర ఉత్కంఠ - Ushodayam
రాజోలు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎంపీపీ రేసులో ప్రధానంగా ఉన్న శివకోడు-2 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలో కూటమి 15 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎంపీపీ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో, పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాలు, ప్రజల్లో నెలకొంది.

Comments

G
Loading comments...