వార్తలకు తిరిగి వెళ్లండి
రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు: రాహుల్ గాంధీ

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 'భారత్ సమిట్'లో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని, గత పదేళ్లుగా వారి వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని ఆయన ఆరోపించారు.
2014, 2024 ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని, అదనంగా చేర్చిన ఓట్ల ద్వారానే భాజపా గెలిచిందని రాహుల్ విమర్శించారు.
Comments
Loading comments...
