Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీనామా యోచనలో బీజేపీ ఎమ్మెల్యే

Manjunath Nov 20, 2026 12:45 PM కడపGeneral
Add as a preferred source on Google
రాజీనామా యోచనలో బీజేపీ ఎమ్మెల్యే  - Ushodayam
కడప జడ్పీ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కడప నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆయనతో పాటు మూడు ప్రాంతాల జడ్పీటీసీలు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయవాడలో ఆదినారాయణరెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...