వార్తలకు తిరిగి వెళ్లండి
రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్టు కాదు: జస్టిస్ వర్మ

ఢిల్లీ నివాసంలో కాలిన నోట్ల కట్టలు లభించిన వివాదంలో తాను నిర్దోషినని జస్టిస్ యశ్వంత్ వర్మ తెలిపారు. రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్టు కాదన్నారు.
ఏప్రిల్ 9న రాజీనామా చేసినందున తన తొలగింపు ప్రక్రియకు రాజ్యాంగబద్ధత లేదని వాదించారు. అయితే విచారణ కమిటీ ఆయనపై మూడు ఆరోపణలు రుజువైనట్లు నివేదిక ఇచ్చింది.
Comments
Loading comments...
