వార్తలకు తిరిగి వెళ్లండి
రాజాం జనసేనలో టికెట్ చిచ్చు

రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్ టికెట్‌ను టీడీపీ నేపథ్యమున్న బేరు సౌజన్యలతకు కేటాయించడంతో జనసేనలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఏడేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన రాజాం ఇన్‌చార్జ్ పొగిరి సురేష్‌కుమార్‌కు మూడోసారి కూడా మొండిచెయ్యి చూపడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...
