వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మౌనమేలనోయి రాహుల్ జీ: ktr

తెలంగాణలో విద్యార్థులపై దాడులు, లగచర్ల ఘటన, హైడ్రా కూల్చివేతలు, కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపైనా మాట్లాడలేదన్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రజల రూ.100 కోట్లతో ప్రచార కార్యక్రమానికి రావడంపై ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పుడు స్పందించని రాహుల్‌కు ఇప్పుడు ఏం హక్కు ఉందని నిలదీశారు.
Comments
Loading comments...
