వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్ తీరుపై అమిత్ షా ఫైర్

అంతర్జాతీయ సదస్సుల్లో భారత్‌ను, ప్రధాని మోదీ అభివృద్ధిని కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా పుణే పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లోనూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని మండిపడ్డ షా, కాంగ్రెస్ పద్ధతి మార్చుకోకపోతే మరో 30 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంటుందని విమర్శించారు.
Comments
Loading comments...
