వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్ ర్యాలీ.. సైబరాబాద్‌లో ఆంక్షలు

హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు జరిగే ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు
సైబర్ టవర్స్, హైటెక్స్, హెచ్‌ఐసీసీ పరిసరాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...
