Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీకి పార్క్ వివరాల పుస్తకం అందజేత

Harika Nov 10, 2026 6:27 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
రాహుల్ గాంధీకి పార్క్ వివరాల పుస్తకం అందజేత - Ushodayam
తెలంగాణ ప్రభుత్వం HMDA ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకంగా అభివృద్ధి చేసిన మెమోరియల్ పార్క్ వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి అందజేశారు. న్యూఢిల్లీలోని జన్‌పథ్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి ఈ పుస్తకాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...