Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాకింగ్ ఛార్జీకి భారీ జరిమానా

Shruthi Nov 28, 2026 7:08 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ప్యాకింగ్ ఛార్జీకి భారీ జరిమానా - Ushodayam
మోమోస్ ప్యాకింగ్ కోసం అదనంగా రూ.10 వసూలు చేసిన కోల్‌కతా ఆహార విక్రయ కేంద్రానికి వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ప్రాథమిక ప్యాకింగ్ బాధ్యత విక్రేతదేనని స్పష్టం చేసింది. కమిషన్ ఆదేశాల ప్రకారం వినియోగదారుడికి రూ.10 వాపసు, రూ.100 పరిహారం, రూ.2,000 కేసు ఖర్చులతో పాటు న్యాయ సహాయ ఖాతాలో రూ.50,000 కలిపి మొత్తం రూ.52,110 చెల్లించాలి.

Comments

G
Loading comments...