Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్‌గూడలో మత్తు పదార్థాలపై అవగాహన

Kiran Nov 10, 2026 11:08 AM ఆసిఫాబాద్General
Add as a preferred source on Google
 పవర్‌గూడలో మత్తు పదార్థాలపై అవగాహన - Ushodayam
జైనూర్ మండలం పవర్‌గూడలో గుడుంబా, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్ సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...