Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌పై అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్‌

Anuroop Nov 12, 2026 7:39 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
పవన్‌పై అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్‌ - Ushodayam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పవన్‌ గౌరవానికి భంగం కలిగించేలా, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించేలా పోస్టులు ఉన్నాయని పిఠాపురం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పవన్‌ వ్యక్తిగత జీవితంపై పోస్టులు పెట్టిన మరికొందరిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...