వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పవన్ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు వద్దు: ఐ టీడీపీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న వేళ ఐ టీడీపీ కీలక ప్రకటన చేసింది. వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరింది.
Comments
Loading comments...
