వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పవన్ విడాకులపై సంయమనం పాటించండి: వైసీపీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడాకుల అంశంపై సంయమనం పాటించాలని పార్టీ నేతలు, శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ సూచించింది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, సంబంధిత వ్యక్తుల గోప్యతను గౌరవించాలని పేర్కొంది.
ఈ అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్చించకూడదని, ఎలాంటి కంటెంట్‌ను షేర్ చేయవద్దని అధికారిక ప్రకటనలో ఆదేశించింది.
Comments
Loading comments...
