వార్తలకు తిరిగి వెళ్లండి
పవన్ కళ్యాణ్ విడాకుల ప్రచారంపై చర్చ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులపై సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అర్ధరాత్రి నుంచి ఈ అంశం ఎక్స్‌లో ట్రెండ్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
13 ఏళ్ల బంధం ముగిసిందంటూ వస్తున్న ప్రచారంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ వార్తపై అధికారిక ధ్రువీకరణ ఉన్నట్లు సమాచారం లేదు.
Comments
Loading comments...
