Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూల సాగు రైతులకు భారీ రాయితీలు

Anuroop Nov 12, 2026 6:36 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
పూల సాగు రైతులకు భారీ రాయితీలు - Ushodayam
తెలంగాణలో పూల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ సబ్సిడీలు అందిస్తోంది. బంతి, చామంతి, మల్లె వంటి విడిపూల సాగుకు ఎకరానికి రూ.8 వేల చొప్పున, ఐదు ఎకరాల వరకు 40% రాయితీ కల్పిస్తోంది. గ్లాడియోలస్‌, లిల్లీ వంటి దుంప పూలకు ఎకరానికి రూ.40 వేల సాయం, గరిష్ఠంగా రూ.2 లక్షలు అందిస్తోంది. పాలిహౌస్‌, షెడ్‌నెట్‌, మల్చింగ్‌కు 50%, డ్రిప్‌కు 80-100% సబ్సిడీ ఉంది. వివరాలకు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.

Comments

G
Loading comments...